వార్త ముఖ్యాంశాలు
- కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ .
- ప్రత్యేక శిబిరం.
- శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ .
ప్రత్యేక శిబిరం.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలోఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పాల్గొన్నారు.