Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

పాడేరు: హార్డ్ కోర్ ఏరియాలో నియామకాలు, పదోన్నతులు గిరిజనులకే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాడేరు: హార్డ్ కోర్ ఏరియాలో నియామకాలు, పదోన్నతులు గిరిజనులకే

వార్త ముఖ్యాంశాలు

  • ప్రభుత్వ ఉత్తర్వులు 68 ప్రకారం హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
  • ఈ మేరకు సోమవారం అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, డిఎం & హెచ్ఓ కు వినతి ఇచ్చారు.
  • హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో పని చేస్తున్న గిరిజనులకు మాత్రమే పదోన్నతి కనిపించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ జానకమ్మ కోరారు.

ప్రభుత్వ ఉత్తర్వులు 68 ప్రకారం హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, డిఎం & హెచ్ఓ కు వినతి ఇచ్చారు. హార్డ్ కోర్ ఏరియా ఏజెన్సీ మండల ప్రాంతాలలో పని చేస్తున్న గిరిజనులకు మాత్రమే పదోన్నతి కనిపించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ జానకమ్మ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *