Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

దయానంద రావు జై పవర్ కి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దయానంద రావు జై పవర్ కి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రావు జై పవర్ వాళ్ళ తమ్ముడు దయానంద రావు, ఆకస్మిక మృతి చెందారు.
  • అయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
  • మాజీ ఎమ్మెల్యేతో పాటు పఠాన్ ఫరీద్, గోరా, ఉత్తరాజి శరవణ కుమార్,బుల్లెట్ జయ శ్యామ్ రాయల్,మున్నారాయల్, శంకర్, నాగేశ్వరరావు, జూమ్లేష, జిలానీ, ఫిరోజ్, బావాజీ, గాలి రవి నాయుడు, మణి, జయకృష్ణ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రావు జై పవర్ వాళ్ళ తమ్ముడు దయానంద రావు, ఆకస్మిక మృతి చెందారు. అయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పఠాన్ ఫరీద్, గోరా, ఉత్తరాజి శరవణ కుమార్,బుల్లెట్ జయ శ్యామ్ రాయల్,మున్నారాయల్, శంకర్, నాగేశ్వరరావు, జూమ్లేష, జిలానీ, ఫిరోజ్, బావాజీ, గాలి రవి నాయుడు, మణి, జయకృష్ణ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *