Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు.
  • అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *