Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థులతో సమీక్ష సమావేశం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థులతో సమీక్ష సమావేశం!

వార్త ముఖ్యాంశాలు

  • *విద్యార్థులతో సమీక్ష సమావేశం!* ▪️ఎంఈఓ శోభనాద్రి.
  • *మన పొదలకూరు:* మండలంలోని తాటిపర్తి వైకెకె హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో మండల విద్యాశాఖధికారి-2 ఎం శోభనాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • సిలబస్ కు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు.

*విద్యార్థులతో సమీక్ష సమావేశం!*

▪️ఎంఈఓ శోభనాద్రి.

*మన పొదలకూరు:*

మండలంలోని తాటిపర్తి వైకెకె హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులతో మండల విద్యాశాఖధికారి-2 ఎం శోభనాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలబస్ కు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగమోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *