ప్రపంచ విజేతగా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హృదయపూర్వక అభినందన లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “భారత మహిళా జట్టు చూపిన అద్భుత ప్రతిభ, కృషి, పట్టుదల భారత క్రీడా గౌరవాన్ని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతి భారతీయుడికి ఇది గర్వ కారణం. మహిళా క్రీడాకారిణు లు ప్రదర్శించిన పోరాటపటిమ దేశ యువతకుస్ఫూర్తిదాయకం. ఈ విజయం భారత క్రీడా చరిత్ర లో సువర్ణాక్షరాలతో నిలిచిపో తుంది” అని పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలను సాధించి భారతదేశ ప్రతిష్ఠను మరింతగా పెంచాలని ఆకాంక్షిం చారు. తంగిరాల సౌమ్య భారత మహిళా జట్టు క్రీడాకారిణులు, కోచ్ బృందం మరియు భారత క్రికెట్ బోర్డుకు అభినందనలు తెలుపుతూ, “ఈ విజయం భారత క్రీడా రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది”
అని అన్నారు.

భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హృదయపూర్వక శుభాకాంక్షలు
ప్రపంచ విజేతగా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హృదయపూర్వక అభినందన లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “భారత మహిళా జట్టు చూపిన అద్భుత ప్రతిభ, కృషి, పట్టుదల భారత క్రీడా గౌరవాన్ని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతి భారతీయుడికి ఇది గర్వ కారణం. మహిళా క్రీడాకారిణు లు ప్రదర్శించిన పోరాటపటిమ దేశ యువతకుస్ఫూర్తిదాయకం. ఈ విజయం భారత క్రీడా చరిత్ర లో సువర్ణాక్షరాలతో నిలిచిపో తుంది” అని పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలను సాధించి భారతదేశ ప్రతిష్ఠను మరింతగా పెంచాలని ఆకాంక్షిం చారు. తంగిరాల సౌమ్య భారత మహిళా జట్టు క్రీడాకారిణులు, కోచ్ బృందం మరియు భారత క్రికెట్ బోర్డుకు అభినందనలు తెలుపుతూ, “ఈ విజయం భారత క్రీడా రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది” అని అన్నారు.

