Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకులోయలో ఘనంగా కార్తిక ఏకాదశి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకులోయలో ఘనంగా కార్తిక ఏకాదశి

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
  • శనివారం కావడంతో వేంకటేశ్వర స్వామి కి తెల్లవారుఝాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు.
  • కార్తిక ఏకాదశి విశిష్టతను భక్తులకు ఆలయ ఆర్చకులు బాల గణేష్ తెలియజేశారు.

అరకులోయ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం కావడంతో వేంకటేశ్వర స్వామి కి తెల్లవారుఝాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుతున్నారు. కార్తిక ఏకాదశి విశిష్టతను భక్తులకు ఆలయ ఆర్చకులు బాల గణేష్ తెలియజేశారు. కార్తిక ఏకాదశి శనివారం రావడంతో అరకులోయ పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఏకాదశి పూజలు జరిపించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *