Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జీ.ఓ. నెం. 23 ప్రకారం పేదలందరికీ ఇళ్లు – కొత్త బిల్డింగ్ కోసం దరఖాస్తు విధానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జీ.ఓ. నెం. 23 ప్రకారం పేదలందరికీ ఇళ్లు – కొత్త బిల్డింగ్ కోసం దరఖాస్తు విధానం

వార్త ముఖ్యాంశాలు

  • కొత్త ఇంటి నిర్మాణానికి ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకోండి.
  • గత ప్రభుత్వంలో మీకు ఇల్లు స్థలం వచ్చి ఉంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
  • జీ.ఓ.

కొత్త ఇంటి నిర్మాణానికి ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకోండి. గత ప్రభుత్వంలో మీకు ఇల్లు స్థలం వచ్చి ఉంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. జీ.ఓ. నెంబర్ 23 ప్రకారం అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఈ లింక్‌ను చూడండి: https://youtu.be/g1NIEoaiMKI?si=fPVwPFHJB4I4JQtE

Leave a comment

Your email address will not be published. Required fields are marked *