Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వికాస్ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన బిఎన్ కండ్రిగ ఎంఈఓ మునీ సుబ్రమణ్యం గారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వికాస్ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన బిఎన్ కండ్రిగ ఎంఈఓ మునీ సుబ్రమణ్యం గారు*

వార్త ముఖ్యాంశాలు

  • *వికాస్ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన బిఎన్ కండ్రిగ ఎంఈఓ సి సుబ్రహ్మణ్యం గారు* ఈ సందర్భంగా బాలురకు మరియు బాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్ సద్దిపాయాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసి చాలా విలాసవంతంగా ఉన్నాయని చెప్పారు ప్రతి క్లాస్ రూమ్స్ కూడా తనిఖీ చేయడం…

*వికాస్ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన బిఎన్ కండ్రిగ ఎంఈఓ సి సుబ్రహ్మణ్యం గారు*
ఈ సందర్భంగా బాలురకు మరియు బాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్ సద్దిపాయాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసి చాలా విలాసవంతంగా ఉన్నాయని చెప్పారు
ప్రతి క్లాస్ రూమ్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది
మరియు విద్యార్థుల యొక్క అభ్యున్నతి గురించి వారి యొక్క చదువు వివరాలు తెలుసుకోవడం జరిగింది ప్రత్యేకంగా సైన్స్ విద్యార్థులకి ఎంతో అమూల్యమైన సూచనలు చేయడం జరిగింది నీట్, ఎంసెట్ ,ఐ ఎస్ ఎస్ ఆర్ గురించి ఉన్నత విద్యని ఎలా అధిరోహించాలి కృషి పట్టుదల శ్రమ తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులును ప్రోత్సహించారు
ఈ కార్యక్రమంలో వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ఉగుమూడి మనోహర్ ప్రిన్సిపల్
కత్తి హేమచంద్ర కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ పిగిలం వెంకటరమణ
మరియు అధ్యాపకులు బృందం పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *