Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్, పెద్దాపురం 31/10 శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో శుక్రవారం ఉదయం వేద పండితులు ఆలయ మండపంలో కుంకుమ పూజ నిర్వహించారు.
  • ఆలయ కార్య నిర్వహణ అధికారి కే.
  • విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ నిర్వహిస్తారని తెలిపారు.

పున్నమి న్యూస్, పెద్దాపురం 31/10
శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో శుక్రవారం ఉదయం వేద పండితులు ఆలయ మండపంలో కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కే. విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవచ్చు అన్నారు. ఆలయ వేద పండితులు i.v ప్రసాద్ శర్మ,s.v. శాస్త్రి, శంకర్ శాస్త్రి అసాధులు రాయ రామచంద్ర ప్రసాద్,రాయ విజయ కుమార్, సిబంది వెంకట రమణ, లోవ రాజు, భక్తులు , పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కాకి భార్గవి పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *