Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు మార్చి నెలకల్లా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు సన్నాహాలు మొబైల్‌లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే కేవలం నెంబర్ మాత్రమే వచ్చేది వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి…

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు
మార్చి నెలకల్లా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు సన్నాహాలు
మొబైల్‌లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే కేవలం నెంబర్ మాత్రమే వచ్చేది
వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించేవాళ్ళం
కానీ మార్చి నుండి నెంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు ఫోన్ చేసినప్పుడు వచ్చే విధంగా సన్నాహాలు
ఈ సేవలు దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *