Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అర్ధరాత్రి తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన MRO MPDO సర్పంచ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్ధరాత్రి తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన MRO MPDO సర్పంచ్

వార్త ముఖ్యాంశాలు

  • రాజోలు మండలంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను మంగళవారం అర్ధరాత్రి రాజోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపిడివో కె వెంకటేశ్వరరావు లతో కల్సి పరిశీలించినట్లు రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ తెలిపారు.
  • ఈ పరిశీలనలో తాసీల్ధార్ సీహెచ్ భాస్కర్ తో పాటుగా రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రెహమాన్, విఆర్వోలు కూడా వున్నారు.

రాజోలు మండలంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను మంగళవారం అర్ధరాత్రి రాజోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపిడివో కె వెంకటేశ్వరరావు లతో కల్సి పరిశీలించినట్లు రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ తెలిపారు. ఈ పరిశీలనలో తాసీల్ధార్ సీహెచ్ భాస్కర్ తో పాటుగా రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రెహమాన్, విఆర్వోలు కూడా వున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *