వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు.
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు.
- కేకే లైన్‌లో వర్ష బీభత్సం 63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై విరిగిపడిన కొండ చరియలు బొర్రా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు.
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖ, అరకు ఘాట్‌రోడ్‌పై ఏరులై పారుతోన్న వరద నీరు
అనంతగిరి సమీపంలో రోడ్డుపైనా ఉధృతంగా వరద నీరు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు.
కేకే లైన్‌లో వర్ష బీభత్సం
63వ కిలోమీటర్ వద్ద ట్రాకుపై విరిగిపడిన కొండ చరియలు
బొర్రా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్‌పై వర్షపు నీరు.
ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.