Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాగ్రత్తలు వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదురుకోవాలని నల్లి చిన్న వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాగ్రత్తలు వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదురుకోవాలని నల్లి చిన్న వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా

వార్త ముఖ్యాంశాలు

  • రాజోలు నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మొంథా తుపాను నేపధ్యంలో ప్రజలందరూ బయటికి రాకుండా ఇంట్లోనే గడపండి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదురుకోవాలని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నల్లి చిన్న తెలిపారు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లొద్దు.విద్యుత్ పరికరాలు ఆపండి.తాగునీరు, టార్చ్ సిద్ధంగా…

రాజోలు నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మొంథా తుపాను నేపధ్యంలో ప్రజలందరూ బయటికి రాకుండా ఇంట్లోనే గడపండి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించి తుఫాన్ ప్రభావాన్ని ఎదురుకోవాలని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా నల్లి చిన్న తెలిపారు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లొద్దు.విద్యుత్ పరికరాలు ఆపండి.తాగునీరు, టార్చ్ సిద్ధంగా ఉంచండి.చెట్లు, విద్యుత్ తీగల దగ్గర నిలవొద్దు అని నల్లి చిన్న రాజోలు ప్రజలను కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *