Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జోగులాంబ గద్వాల

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.

వార్త ముఖ్యాంశాలు

  • అలంపూర్ ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గా నగర్‌కు చెందిన చాకలి వెంకట్రాముడు తీవ్రగాయాల పాలయ్యాడు.
  • ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఆయనను గద్వాల్ రోడ్డువైపు నుంచి వస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ ఢీకొట్టింది.
  • ఈ ఘటనలో అతని కాలు విరిగినట్లు స్థానిక సమాచారం.

అలంపూర్ ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గా నగర్‌కు చెందిన చాకలి వెంకట్రాముడు తీవ్రగాయాల పాలయ్యాడు. ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఆయనను గద్వాల్ రోడ్డువైపు నుంచి వస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కాలు విరిగినట్లు స్థానిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట్రాముడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *