Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

అమిత్ షా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమిత్ షా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ధనియాకుల

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • దేశ భద్రత, అభివృద్ధి, జాతీయ ఏకతకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
  • అమిత్ షా నేతృత్వంలో దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత, అభివృద్ధి, జాతీయ ఏకతకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. అమిత్ షా నేతృత్వంలో దేశం మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *