Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పువ్వాడ నాగేంద్ర కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పువ్వాడ నాగేంద్ర కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
  • పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు.
  • ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు.

పున్నమి ప్రతి నిధి

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *