Friday, 15 May 2026
  • Home  
  • *అమెరికా అధ్యయన యాత్ర ముగించుకొని విశాఖకు చేరుకున్న ఎంపీ భరత్ కి ఘన స్వాగతం*
- విశాఖపట్నం

*అమెరికా అధ్యయన యాత్ర ముగించుకొని విశాఖకు చేరుకున్న ఎంపీ భరత్ కి ఘన స్వాగతం*

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): అమెరికా అధ్యయన యాత్రను విజయవంతంగా ముగించుకొని విశాఖ నగరానికి విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ కి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విశాఖ 35వ వార్డు కార్పొరేటర్, జివిఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు విల్లూరి భాస్కరరావు గారు పార్టీ కార్యకర్తలతో కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు బుచ్చ రామిరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని భరత్ ని పూలమాలలతో ఆహ్వానించారు. విశాఖ అభివృద్ధికి భరత్ చేస్తున్న కృషిని కార్యకర్తలు ప్రశంసించారు.

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):

అమెరికా అధ్యయన యాత్రను విజయవంతంగా ముగించుకొని విశాఖ నగరానికి విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ కి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విశాఖ 35వ వార్డు కార్పొరేటర్, జివిఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు విల్లూరి భాస్కరరావు గారు పార్టీ కార్యకర్తలతో కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షుడు బుచ్చ రామిరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని భరత్ ని పూలమాలలతో ఆహ్వానించారు. విశాఖ అభివృద్ధికి భరత్ చేస్తున్న కృషిని కార్యకర్తలు ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.