Monday, 30 March 2026
  • Home  
  • అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొదలకూరు సంగం రోడ్డులో* *గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.* =======================/// *నెల్లూరు జిల్లా, పొదలకూరు సంగం రోడ్డు, పొగాకు బ్యార్నిల్ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని (55)సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ,తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

పొదలకూరు సంగం రోడ్డులో*
*గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.*
=======================///
*నెల్లూరు జిల్లా, పొదలకూరు సంగం రోడ్డు, పొగాకు బ్యార్నిల్ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని (55)సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ,తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.