కొమరం భీమ్ ఆసిఫాబాద్ (పున్నమి ప్రతినిధి)
కాగజనగర్ మండలం పరిగాం గ్రామానికి చెందిన యువకులు నేడు *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అని వారు అన్నారు.నేడు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పని చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ లో చేరిక
కొమరం భీమ్ ఆసిఫాబాద్ (పున్నమి ప్రతినిధి) కాగజనగర్ మండలం పరిగాం గ్రామానికి చెందిన యువకులు నేడు *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారి* సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అని వారు అన్నారు.నేడు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా పని చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

