Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
బిజినెస్

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి.
  • ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 వద్ద కొనసాగుతోంది.
  • ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి)

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు
డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి, సామాన్యులకు బంగారం కొనడం కష్టతరంగా మారింది. వెండి ధర కూడా కిలో రూ. 1.49 లక్షలకు చేరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *