Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

H1B వీసా అంటే ఏంటి?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
H1B వీసా అంటే ఏంటి?

వార్త ముఖ్యాంశాలు

  • అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీల కోసం H1B వీసాలను జారీ చేస్తుంది.
  • విదేశాలకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఆరోగ్య నిపుణులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు H1Bని ఉపయోగిస్తాయి.
  • ఈ వీసాలు మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీల కోసం H1B వీసాలను జారీ చేస్తుంది. విదేశాలకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఆరోగ్య నిపుణులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు H1Bని ఉపయోగిస్తాయి. ఈ వీసాలు మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 85వేల H1B వీసాలు జారీ చేస్తాయి. వీటి ద్వారా ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *