సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పి శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు చట్టాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై చర్చించుకున్నారు.


