Sunday, 31 May 2026
  • Home  
  • సృష్టి” విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సృష్టి” విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం

” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బిజెపి కార్యాలయంలో ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్రమోడీ గారు అమరావతి రాజధాని కోసం భూమిపూజ చేసిన ఉద్దండరాయుని పాలెం లో ది.17.09.2025 విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం కార్యక్రమం జరుగుతుంది అందులో బాగంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచ కర్మలను ఆహ్వానించాలని పని విభజన చేసి కార్యాచరణ నిర్దేశించారు జిల్లా ఇంచార్జి పసుపులేటి మహాలక్ష్మిరావు ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పనాతి దత్తాత్రేయ కోటిపల్లి దుర్గారావు వీర్నాల రమణబాబు మట్టా సూరిబాబు యనమదల వెంకట రమణ కుడిపూడి శేఖర్ కుడిపూడి సూర్యనారాయణ శ్రీమతి గొల్లకోటి దుర్గ కముజు శ్రీనివాస్ ఈశ్వర్ గౌడ్ బొంతు శివాజీ సానబోయిన సత్యనారాయణ కుడిపూడి దావీదు కోటిపల్లి సాయిబాబు కట్టా నారాయణ మూర్తి మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు

” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం బిజెపి కార్యాలయంలో ఈరోజు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్రమోడీ గారు అమరావతి రాజధాని కోసం భూమిపూజ చేసిన ఉద్దండరాయుని పాలెం లో

ది.17.09.2025 విశ్వకర్మ జయంతి యజ్ఞోత్సవం కార్యక్రమం జరుగుతుంది అందులో బాగంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచ కర్మలను ఆహ్వానించాలని పని విభజన చేసి కార్యాచరణ నిర్దేశించారు జిల్లా ఇంచార్జి పసుపులేటి మహాలక్ష్మిరావు ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ ఇళ్ళ సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పనాతి దత్తాత్రేయ కోటిపల్లి దుర్గారావు వీర్నాల రమణబాబు మట్టా సూరిబాబు యనమదల వెంకట రమణ కుడిపూడి శేఖర్ కుడిపూడి సూర్యనారాయణ శ్రీమతి గొల్లకోటి దుర్గ కముజు శ్రీనివాస్ ఈశ్వర్ గౌడ్ బొంతు శివాజీ సానబోయిన సత్యనారాయణ కుడిపూడి దావీదు కోటిపల్లి సాయిబాబు కట్టా నారాయణ మూర్తి మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.