Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి,

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి: వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండు మైలారం గ్రామం మరియు మరియ యాచారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆధునిక R.O వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి,…

పున్నమి: వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి,

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని దండు మైలారం గ్రామం మరియు మరియ యాచారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆధునిక R.O వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకువచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, సోమవారం ఈరోజు గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి వారి తో కలిసి ఈ RO వాటర్ ప్లాంట్ లను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *