విశాఖపట్నం, ఆగస్టు 25: NAD కొత్త రోడ్ ఇందిరా ప్రియదర్శిని కాలనీ వీధిలో వేకువజామున 3.30 గంటలకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల అల్లూరాము అనే వ్యక్తి స్కూటీ డిక్కీలో మద్యం బాటిల్స్ దాచిపెట్టి అమ్ముతున్నట్లు గుర్తించారు. అతని వద్ద 29 బాటిల్స్ స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ సీఐ జి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

స్కూటీ డిక్కీలో మద్యం బాటిల్స్ రవాణా – వ్యక్తి అరెస్ట్