Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు.
  • సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు.
  • ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు....

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి @
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అరుణాచలం ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *