Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీకాకుళం

బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాకుళం పట్టణం, బృందావనం ఫంక్షన్ హాల్స్ మరియు శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశ్రీ నృత్య కళానికేతన్ శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారి అంతర్జాతీయ నృత్య కళాకారుల బృందం చే శ్రీకృష్ణుని కీర్తిస్తూ…
  • తదనంతరం శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించడం జరిగింది

శ్రీకాకుళం పట్టణం, బృందావనం ఫంక్షన్ హాల్స్ మరియు శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో శివశ్రీ నృత్య కళానికేతన్ శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారి
అంతర్జాతీయ నృత్య కళాకారుల బృందం చే శ్రీకృష్ణుని కీర్తిస్తూ పలు కీర్తనలకు సుమారు 30 మంది విద్యార్థులచే ప్రదర్శించటం జరిగింది. తదనంతరం శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *