Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

చిత్తలూరు గ్రామంలో మహంకాళమ్మ పండుగ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో శ్రీ మహంకాళమ్మ పండుగను మంగళవారం (12 ఆగస్ట్ 2025) నాడు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు.
  • పండుగ రోజు ప్రజలు వారి యొక్క ఎడ్లబండ్లను మరియు ట్రాక్టర్లను మహంకాళమ్మ గుడి చుట్టూ త్రిప్పడం సాంప్రదాయంగా వస్తుందని, ప్రతి శ్రావణమాసంలో మహంకాళమ్మ పండుగను జరుపుకంటారు.
  • ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాల్లో ఉన్న వారందరు ఊరికి వచ్చి పండుగను తమవారితో సంతోషంగా జరుపుకున్నారు.

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో శ్రీ మహంకాళమ్మ పండుగను మంగళవారం (12 ఆగస్ట్ 2025) నాడు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. పండుగ రోజు ప్రజలు వారి యొక్క ఎడ్లబండ్లను మరియు ట్రాక్టర్లను మహంకాళమ్మ గుడి చుట్టూ త్రిప్పడం
సాంప్రదాయంగా వస్తుందని, ప్రతి శ్రావణమాసంలో మహంకాళమ్మ పండుగను జరుపుకంటారు.
ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాల్లో ఉన్న వారందరు ఊరికి వచ్చి పండుగను తమవారితో
సంతోషంగా జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *