Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

అనుమతిలేని లేని అక్రమ నిర్మాణాల కూల్చివేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనుమతిలేని లేని అక్రమ నిర్మాణాల కూల్చివేత

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురంలో మూడు ఆసుపత్రి భవనాలను అనుమతించిన దానికంటే అదనపు అంతస్తులు నిర్మించారు.
  • ఈ మూడు భవనాలపై ఫిర్యాదులు రావడంతో కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టి కూల్చివేత ప్రారంభించారు.
  • మూడు భవనాలపై అదనపు అంతస్తులను గత నాలుగు రోజులుగా కూల్చి వేస్తున్నారు.

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి) :

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జేమ్స్ గార్డెన్, వెంకట్రామాపురంలో మూడు ఆసుపత్రి భవనాలను అనుమతించిన దానికంటే అదనపు అంతస్తులు నిర్మించారు. ఈ మూడు భవనాలపై ఫిర్యాదులు రావడంతో కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టి కూల్చివేత ప్రారంభించారు. మూడు భవనాలపై అదనపు అంతస్తులను గత నాలుగు రోజులుగా కూల్చి వేస్తున్నారు. శుక్రవారం కూడా కూల్చివేత పనులు కొనసాగాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని టీపీఓ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *