Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

విద్యార్థినిలకు అవగాహన కల్పించిన సిఐ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థినిలకు అవగాహన కల్పించిన సిఐ

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినిలతో మంగళవారం సిఐ హేమ సుందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు.
  • విద్యార్థినిలకు యు టీజింగ్ పై అవగాహన కల్పించామన్నారు.

రైల్వేకోడూరు చిట్వేల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థినిలతో మంగళవారం సిఐ హేమ సుందర్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు రోడ్డు ప్రమాదాలు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. విద్యార్థినిలకు యు టీజింగ్ పై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థినిలు శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *