Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

సి పి ఐ (ఎం) కి బాంబే హైకోర్టు షాక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ముంబైలో..
  • గాజా కోసం ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ (ఎం) నేతలు సీపీఐ(ఎం) చేసిన అభ్యర్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించినది మీరు గాజా, పాలస్తీనాలోని సమస్యలను చూస్తున్నారు...
  • మీ సొంతదేశాన్ని చూడండి.

పున్నమి ప్రతినిధి
ముంబైలో.. గాజా కోసం ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ (ఎం) నేతలు
సీపీఐ(ఎం) చేసిన అభ్యర్థనను ముంబయి హైకోర్టు తిరస్కరించినది
మీరు గాజా, పాలస్తీనాలోని సమస్యలను చూస్తున్నారు… మీ సొంతదేశాన్ని చూడండి. దేశభక్తులుగా ఉండండి. మన దేశంలో సమస్యలు ఉన్నాయి కదా.
న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖద్ లు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *