Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఈగల పెంటను 'కృష్ణ గిరి', దోమల పెంటను ‘బ్రహ్మగిరి'గా మార్చింది.
  • అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.

పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను ‘కృష్ణ గిరి’, దోమల పెంటను ‘బ్రహ్మగిరి’గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *