Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

26 నవంబర్ భరత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా చిన్న వ్యాసం!! పున్నమి తెలుగు దినపత్రిక సౌజన్యంతో!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
26 నవంబర్ భరత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా చిన్న వ్యాసం!! పున్నమి తెలుగు దినపత్రిక సౌజన్యంతో!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు,నవంబర్ 26@2:26am (పున్నమి తెలుగు దినపత్రిక ) భరత రాజ్యాంగం 1949 నవంబర్ 26 తేదీన అమోదించిన సందర్బంగా రాజ్యాంగ దివస్ లేదంటే తెలుగులో రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భరత ప్రభుత్వం నిర్ణయం..
  • భరత రాజ్యాంగం 1950 జనవరి 26 అమలుపరచడం జరిగినది.
  • రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం 2 సంవత్సరాల 11 నెలలు కస్టపడి రాసిన ఈ అమూల్య భగవత్గీత లాంటి పవిత్రగ్రంధం స్వార్ధ రాజకీయ నాయకుల చేతిలో అనాధ బిడ్డగా మారిపోఇంది..

పామూరు,నవంబర్ 26@2:26am (పున్నమి తెలుగు దినపత్రిక ) భరత రాజ్యాంగం 1949 నవంబర్ 26 తేదీన అమోదించిన సందర్బంగా రాజ్యాంగ దివస్ లేదంటే తెలుగులో రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భరత ప్రభుత్వం నిర్ణయం.. భరత రాజ్యాంగం 1950 జనవరి 26 అమలుపరచడం జరిగినది. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం 2 సంవత్సరాల 11 నెలలు కస్టపడి రాసిన ఈ అమూల్య భగవత్గీత లాంటి పవిత్రగ్రంధం స్వార్ధ రాజకీయ నాయకుల చేతిలో అనాధ బిడ్డగా మారిపోఇంది.. రాజకీయ నాయకులు భరతమాత కళ్ళకు గంతలు కట్టి,చేతులకు బేడీలు వేసి నడివీధిలో నిలబెట్టి నవ్వులపాలు చేస్తున్న రోజుల్లో మనం బ్రతుకుబండి లాగుతున్నాము.. ఇలాంటి ఆదినాయకుల అంతం ప్రారంభం నవంబర్ 26 నుండే. ఈరోజు జరిగే పంచాయతీ మొదటి దశ ఎన్నికలు సజావుగా, రాజ్యాంగ బద్దంగా,,, రాజకీయాలకు అతీతంగా,, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం జరగాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐.happy independencce and bharata samvidhan divas 💐💐💐💐💐💐..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *