వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 22@7:05 pm (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల కోలాహలం, ప్రచార కార్యక్రమంలో మొదటి రోజు జోరుగా తిరుగుతున్నఅధికార టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు మెంబెర్లు..
- ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా 12 వార్డు టీడీపీ పార్టీ బలపరిచి, మాజీ ఉపసర్పంచ్ యాదాల సాయి కిరణ్ ఆశీస్సులతో పోటీ చేయుచున్న అభ్యర్థి సలాం రహమతున్నిసా (w/o సలాం ఖాజా మొహిద్దీన్ )కూడా తన ప్రచార కార్యక్రమం వేగవంతం చేశారని స్థానిక పామూరు పట్టణ 12…
- సలాం రహమతున్నిసా భర్త గారైన సలాం ఖాజా మొహిద్దీన్ గత కొంత కాలంగా టీడీపి పార్టీ సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని, 12 వ వార్డు బూత్ ఇంచార్జిగా వుండి SIR జాబితా సేకరణలో తన వంతు కృషి చేసి, అధిష్టాన పార్టీ మన్ననలు పొందారని టీడీపీ క్లస్టర్…
పామూరు, నవంబర్ 22@7:05 pm (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల కోలాహలం, ప్రచార కార్యక్రమంలో మొదటి రోజు జోరుగా తిరుగుతున్నఅధికార టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు మెంబెర్లు.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా 12 వార్డు టీడీపీ పార్టీ బలపరిచి, మాజీ ఉపసర్పంచ్ యాదాల సాయి కిరణ్ ఆశీస్సులతో పోటీ చేయుచున్న అభ్యర్థి సలాం రహమతున్నిసా (w/o సలాం ఖాజా మొహిద్దీన్ )కూడా తన ప్రచార కార్యక్రమం వేగవంతం చేశారని స్థానిక పామూరు పట్టణ 12 వ వార్డు ఓటరు ఓటర్లు అంటున్నారు.. సలాం రహమతున్నిసా భర్త గారైన సలాం ఖాజా మొహిద్దీన్ గత కొంత కాలంగా టీడీపి పార్టీ సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని, 12 వ వార్డు బూత్ ఇంచార్జిగా వుండి SIR జాబితా సేకరణలో తన వంతు కృషి చేసి, అధిష్టాన పార్టీ మన్ననలు పొందారని టీడీపీ క్లస్టర్ ఇంచార్జి గౌస్ బాషా షేక్ పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు..కావున మీ అమూల్యమైన ఓటు ప్రెసర్ కుక్కర్ గుర్తుపై వేసి, వేయించి సలాం రహంతున్నిసాని అధ్యధిక మెజారిటీతో గెలిపించాలని యూనిట్ ఇంచార్జి గౌస్ బాషా తెలిపారు..