నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
लेखक पैनल
తిరుపతి

సూళ్లూరుపేటలో రేషన్ మాఫియా ఆగడాలు!*

సూళ్లూరుపేట మండలంలో పేదల రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ప్రతి నెలా డీలర్లకు చేరాల్సిన బియ్యాన్ని మధ్యవర్తుల గోదాముల నుంచే అక్రమంగా మళ్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారుల్లో చలనం కనిపించడం లేదు.

విజిలెన్స్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి గోదాములపై తనిఖీలు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *