నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
രചയിതൃ പാനൽ
అన్నమయ్య

మదనపల్లెలో ముఖ్య నేతలకు ఘన స్వాగతం

మదనపల్లి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారికి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. ముఖ్య నేతల రాకతో మదనపల్లెలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *