అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు ఘన స్వాగతం పలికారు.
అన్నమయ్య
నారా లోకేష్‌కు ఘన స్వాగతం