ఖానాపురం పున్నమి ప్రతినిధి.. ఖానాపురం మండలం బుధరావుపేట నెంబర్ -1 లీడర్ కర్ర పిచ్చిరెడ్డి తో తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన భజన కార్యక్రమం లో పాల్గొనుటకు వెళుతున్న బృందం ఈ బృందంలో కర్ర సుకన్య పోల్కం ప్రమీల కొమ్మిడి సుగుణ నందగిరి తారమ్మ శేరి మల్లయ్య బండారి భారతమ్మ పెసరు రాణి సోమ రామ తార తౌ డోజు రామాచారి ఆకుల మంజుల పసునూరి రాధిక ఇంకా ఈ రోజు దేవస్థానంలో ఆలయ పూజారి వేణు గారు ఆలయ చైర్మన్ మహాలక్ష్మి వెంకట నరసయ్య గారు మరియు భజన బృందాల లీడర్లు సింగు రమేష్ చెడుపాక యాకయ్య కట్లోజు రాజయ్య గారు దేవస్థానం నుండి పంపించడం జరిగింది
