Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని పెద్దపేటలో ఈనెల 27వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా ప్రారంభంకానుంది.
  • గ్రామంలో ఇప్పటికే ఉత్సవ శోభ అలముకుంది.
  • పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
  • ఈనెల 27న పెద్దపేటలో జగన్నాథుని రథయాత్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని పెద్దపేటలో ఈనెల 27వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా ప్రారంభంకానుంది. గ్రామంలో ఇప్పటికే ఉత్సవ శోభ అలముకుంది. పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *