రక్తదానం మహాదానం.. ఆపదలో ఉన్న వారికి సంజీవని: యల్లటూరు శ్రీనివాసరాజు
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు సందర్శించారు. రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే సంజీవని అని అన్నారు. యువత పెద్దఎత్తున స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు. శిబిరంలో మీడియా ప్రతినిధులు, యువత, స్థానిక నేతలు పాల్గొన్నారు.

రక్తదానం మహాదానం.. ఆపదలో ఉన్న వారికి సంజీవని: యల్లటూరు శ్రీనివాసరాజు
రక్తదానం మహాదానం.. ఆపదలో ఉన్న వారికి సంజీవని: యల్లటూరు శ్రీనివాసరాజు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు సందర్శించారు. రక్తదానం ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే సంజీవని అని అన్నారు. యువత పెద్దఎత్తున స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటాలని పిలుపునిచ్చారు. శిబిరంలో మీడియా ప్రతినిధులు, యువత, స్థానిక నేతలు పాల్గొన్నారు.

