జల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామంలోని గాంధీ విగ్రహానికి సర్పంచ్ యాట సుధాకర్ ఉప సర్పంచ్ మెరుగు బాబు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ యాట సుధాకర్ మాట్లాడుతూ గాంధీజీ అహింస మార్గాన్ని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అంబాల బిక్షపతి బోడా మోతిలాల్ గంధం భాస్కర్ కొర్ర మోహన్ చీకటి నందు పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి సురేష్ కారోబారి దొంతర పోయిన రాజు పింగళి రజనీకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వరంగల్
జల్లి గ్రామంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు