మదనపల్లె: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ 157వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (వెల్ఫేర్) ఎం.రవికుమార్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసా మార్గంలో స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
అన్నమయ్య
మదనపల్లి: జాతిపితకు ఘన నివాళి