Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ప్రెసిడెంట్, జెడ్ పి టీ సీ, యం పి టీ సీ లకు సన్మాన కార్యక్రమం అదుర్స్

ప్రెసిడెంట్, జెడ్ పి టీ సీ, యం పి టీ సీ లకు సన్మాన కార్యక్రమం అదుర్స్

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల మండలం పోతవరం గ్రామం లొ పోతవరం గ్రామ కమిటీ అధ్యక్షులు కానూరి ప్రసాద్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ ఎంపీటీసీ లు సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం మరియు పోతవరం గ్రామ వై యస్ ఆర్ సీపీ నాయకులకు ఐడి కార్డ్స్ పంపిణి కార్యక్రమం లొ పాల్గొన్న మాజీ హోమ్ మంత్రివర్యులు గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబెర్ తానేటి వనితమ్మ , ఆమెతో పాటు నల్లజర్ల మండల అధ్యక్షులు వెల్లంకి సుబ్రహ్మణ్యం , రాష్ట్ర వై యస్ ఆర్ సీపీ మేధావులు సంఘ విభాగం ప్రధాన కార్యదర్శి పెండ్యాల వీర రాఘవులు జిల్లా రైతు విభాగం కార్యదర్శి పెండ్యాల హరే రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పిడి వెంకట రత్నం నియోజకవర్గ మున్సిపాల్ విభాగం అధ్యక్షులు పిచ్చుకుల ప్రసాద్ , గద్దే రామకృష్ణ , నల్లజర్ల మండల డివిజన్ ఇంచార్జ్ మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు మల్లిడి శ్రీనివాస్ రెడ్డి గారు, నల్లజర్ల మండల పింఛన్ ర్ విభాగం అధ్యక్షులు పెనుమాక వెంకట రత్నం అబ్బూరి రాజయ్య , గద్దె వెంకటేశ్వర రావు , అబ్బూరి సోమరాజు , నూతికుర్తి రామక్రిష్ణ , వద్దీ సత్యనారాయణ , మోతుకూరి శ్రీను , షేక్ ఖదీర్ , గుర్రాజు , పంచాయతీ బోర్డు మాజీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *