ది.04/10.
*మైలవరం నియోజకవర్గంలోని , తోలుకోడు గ్రామాల్లో పలు దశదిన కార్యక్రమాల్లో పాల్గొని మరియు పలు కుటుంబాలను పరామర్శించిన*
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు మరియు పార్టీ నాయకులు. జోగి రమేష్ మాట్లాడుతూ వైయస్సార్ కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాఓముందుకు వెళదాము, వైసీపీ పార్టీ జిల్లా నాయకులు పామర్తి శ్రీను, వైస్సార్ గ్రామం అధ్యక్షుడు నరసింమారావ్, జిల్లా నాయకులు బుర్రి ప్రతాప్, మాజీ సర్పంచి దుర్గరెడ్డి, మాజీ సర్పంచి ఎలీషా రావు, మాజీ ఎంపీటీసి రాంబాబు, వెంకటరత్నం, సల్మాన్, వందనం, రమేష్, బొద్దు శ్రీను, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు…

