Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గాంధీజీకి నివాళులర్పించిన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గాంధీజీకి నివాళులర్పించిన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక,(పున్నమి ప్రతినిధి),అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి నేతృత్వంలో పెదగంట్యాడ మండల టీడీపీ నాయకులు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు.
  • బీసీ రోడ్డులోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సముపార్జనలో మహాత్మా గాంధీజీ చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు.
  • అహింసా సిద్ధాంతంతో దేశానికి సేవ చేసిన గాంధీజీ వంటి మహానుభావులు అరుదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 75వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, స్టీల్ హెచ్‌ఎంఎస్ అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు, కాకినాడ రాజు భాయ్, దొమ్మేటి నాగరాజు, కాకినాడ అప్పలరాజు, ఎల్లంకి రమణ, బత్తిన పెంటయ్య,…

గాజువాక,(పున్నమి ప్రతినిధి),అక్టోబర్ 02:

జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి నేతృత్వంలో పెదగంట్యాడ మండల టీడీపీ నాయకులు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ రోడ్డులోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సముపార్జనలో మహాత్మా గాంధీజీ చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. అహింసా సిద్ధాంతంతో దేశానికి సేవ చేసిన గాంధీజీ వంటి మహానుభావులు అరుదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 75వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, స్టీల్ హెచ్‌ఎంఎస్ అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు, కాకినాడ రాజు భాయ్, దొమ్మేటి నాగరాజు, కాకినాడ అప్పలరాజు, ఎల్లంకి రమణ, బత్తిన పెంటయ్య, బస అప్పలరెడ్డి, దొమ్మేటి సోమునాయుడు, ఎంపాడ అప్పన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *