Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మార్కాపురం :పెద్ద అరవిడు మండలం రోడ్డు రవాణా నూతన శంకుస్థాపన ప్రారంభము

మార్కాపురం జిల్లా. పెద్ద అరవిడు మండలం సానికరం గ్రామం లో రోడ్డు రవాణాకు నూతన శంకుస్థాపన ప్రారంభమునకు యర్రగొండపాలెం నియోజకవర్గము తెలుగు దేశం పార్టీ టిడిపి ఇచ్చార్జి గూడూర్ ఎలక్షన్ బాబు గారు చేతుల మీదిగా ఈ రోజు పెద్ద అరవిడు మండలం, సానికరం గ్రామం లో నూతన శంకుస్థాపన చేసారు ఆ సానికరం గ్రామం లో మయిన్ రోడ్డు నుండి సచివాలయం వరకు మరియు మెయిన్ నుండి సానికరం గ్రామం లోనికి బి.టి రోడ్డు ప్రారంభచారు సానికరం గ్రామం తెలుగు దేశం పార్టీ టిడిపి నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరిగింది మరియు గ్రామ పెద్దలు, ప్రజలు ఈ కార్యక్రమము లో పాలుగోన్నారు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *