Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

దళిత పథకాలు అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండమే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దళిత పథకాలు అమలు చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండమే

వార్త ముఖ్యాంశాలు

  • రద్దు చేసిన 27 ఎస్సీ, ఎస్టీ దళిత పథకాలను పునరుద్ధరించాలని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాలేటి మహేష్ చేపట్టిన నిరాహార దీక్షను నాలుగో రోజు నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు మాట్లాడుతూ…
  • దళితులపై దాడులు, అన్యాయాలు కొనసాగితే నవంబర్‌లో మాలలు, మాదిగలు సహా 59 ఎస్సీ ఉపకులాలతో కలిసి ఉద్యమం చేపడతామని తెలిపారు.కార్యక్రమంలో కేవీ కృష్ణారావు, రావు నేతల కోటి మాదిగ, కొప్పోలు ఏడుకొండలు, దాసరి సుందరం తదితర దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.

రద్దు చేసిన 27 ఎస్సీ, ఎస్టీ దళిత పథకాలను పునరుద్ధరించాలని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాలేటి మహేష్ చేపట్టిన నిరాహార దీక్షను నాలుగో రోజు నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు మాట్లాడుతూ ఎస్సీ–ఎస్టీ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దళితులపై దాడులు, అన్యాయాలు కొనసాగితే నవంబర్‌లో మాలలు, మాదిగలు సహా 59 ఎస్సీ ఉపకులాలతో కలిసి ఉద్యమం చేపడతామని తెలిపారు.కార్యక్రమంలో కేవీ కృష్ణారావు, రావు నేతల కోటి మాదిగ, కొప్పోలు ఏడుకొండలు, దాసరి సుందరం తదితర దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *