Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

2027 వన్డే వరల్డ్ కప్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్..

2027 వన్డే వరల్డ్ కప్.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్..
సౌత్ ఆఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ గ్రూప్స్ ను ఐసీసీ ప్రకటించిన. గ్రూప్ A లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా ,ఇండియా, పాకిస్తాన్, జింబాబ్వే, క్యాలిఫైయర్ A గ్రూప్ B లో జట్లున్నాయి. తప్పు గెలవాలంటే గ్రూప్ స్టేజిలో 5, సూపర్ సెవెన్ లో 6, సెమిస్, ఫైనల్ కలిపి మొత్తం 13 మ్యాచ్లు ఆడాలి . 2027అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ జరుగును.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *