Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నిత్య సీ పూడ్ షాప్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నిత్య సీ పూడ్ షాప్ ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ద్వారకపేట రోడ్డులో ఉప్పుల రాఫా నూతనంగా ఏర్పాటు చేసుకున్న నూతన నిత్య సీ పూడ్ షాపును ప్రారంభించడానికి ముఖ్య అధితిగా విచ్చేసి షాప్ ను ప్రారంభించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ ఈ కార్యక్రమంలో మేరుగు కిరణ్, కిసరి…

నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ద్వారకపేట రోడ్డులో ఉప్పుల రాఫా నూతనంగా ఏర్పాటు చేసుకున్న నూతన నిత్య సీ పూడ్ షాపును ప్రారంభించడానికి ముఖ్య అధితిగా విచ్చేసి షాప్ ను ప్రారంభించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్
ఈ కార్యక్రమంలో మేరుగు కిరణ్, కిసరి రాజీవ్, కాట అఖిల్, గోక వేద ప్రకాష్, పొలాబోయిన ప్రణయ్, చీకటి శివమణి, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *